-
Home » #manishsisodia
#manishsisodia
Manish Sisodia: తీహార్ జైలులో వృద్ధుల సెల్లో సిసోడియా.. తొలిరోజు మెనూ ఏమిటంటే?
March 7, 2023 / 12:25 PM IST
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తీహార్ జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఢిల్లీ కోర్టు సిసోడియాకు మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.