Home » Manjeera Dam
కేవలం హైదరాబాద్ ప్రజల తాగునీటికే ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ ఆయకట్టు లేదు.
ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు. .