-
Home » Manju Warrier Bike Riding photos
Manju Warrier Bike Riding photos
Manju Warrier : ఫారెస్ట్‌లో బైక్ రైడింగ్ చేస్తూ అదరగొడుతున్న మంజు వారియర్.. గ్యాలరీ!
June 11, 2023 / 06:58 PM IST
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫారెస్ట్‌లో బైక్ రైడింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.