Home » Manju Warrier Photos
మలయాళ భామ మంజు వారియర్ తన కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో బ్లాక్ శారీ సోయగాలతో మెస్మరైజ్ చేస్తూ కాటుక కళ్ళతో మనసు గిల్లుతున్నారు.
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫారెస్ట్‌లో బైక్ రైడింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.