Home » ‘Manohari Gold Tea’
ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. అన్నట్టుగా చాలామంది టీ తాగనదే ఆ రోజు మొదలు కాదు. భారతీయులకు టీపై ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
Assam :Kg tea rs.75000 : కిలో టీపొడి రేటు ఎంతుంటుంది? మహా ఐతే రూ.500 ఉంటుంది. కానీ టీ తోటలకు ప్రసిద్ది పొందిన అస్సోంలోని దిబ్రూగఢ్‌లో ఉన్న మనోహరి ఎస్టేట్‌లో పండిన టీపొడిని గువాహటి ‘‘టీ ఆక్షన్ సెంటర్’’ (జీటీఏసీ)లో జరిగిన వేలంలో కిలో టీపొడికి ఏకంగా రూ. 75 వేల ధర పల�