-
Home » manoj mounika
manoj mounika
పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ దంపతులు.. మంచు లక్ష్మి స్పెషల్ పోస్ట్..
తాజాగా నేడు మౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి తెలిపింది.
Manoj – Mounika : మంచు మనోజ్ – మౌనిక పెళ్లి సాంగ్ చూశారా??
తాజాగా మంచు మనోజ్ - మౌనిక పెళ్లి వీడియోని ఒక పాట స్పెషల్ గా డిజైన్ చేయించి రిలీజ్ చేశారు. ఏం మనసో.. అంటూ సాగే ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రాయగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి (Achu Rajamani) స్వరాలు అందించి, స్వయంగా పాడాడు.
Manoj – Mounika : అలా మొదలైంది.. మొదటి సారి మౌనికను తీసుకొని టీవీ షోకి వచ్చిన మంచు మనోజ్..
వివాహం తర్వాత మనోజ్, మౌనిక కలిసి మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మొదటిసారి ఈ జంట బయట కనపడ్డారు. తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు
Manoj-Mounika : పెళ్లి తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన మంచు మనోజ్ – భూమా మౌనిక
తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరూ విచ్చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి ఈ వేడుకలకు...................
Manoj – mounika : కొత్తజంట మనోజ్, మౌనిక కొత్త ఫొటోలు..
మంచు మనోజ్, భూమా మౌనిక శుక్రవారం మార్చ్ 3న హైదరాబాద్ లోని మనోజ్ నివాసంలో వివాహం చేసుకున్నారు. నేడు ఈ కొత్త జంట భూమా మౌనిక సొంత ఊరు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. అక్కడ భూమా మౌనిక బంధువుల ఆశీర్వాదం తీసుకొని, భూమా నాగిరెడ్డి, శోభా దంపతులకు నివాళులు అర్�
Manoj-Mounika : భూమా దంపతులకు నివాళులు అర్పించనున్న మనోజ్, మౌనిక.. భారీ కాన్వాయ్‌తో ఆళ్లగడ్డకు పయనం..
నేడు ఉదయం మంచు మనోజ్, భూమా మౌనిక భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు. మధ్యలో ప్రముఖ రాజకీయ నేత, మౌనిక బంధువు అయిన రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల సమాధిని స
Manchu Manoj Marriage : మంచు వారింట పెళ్లి పనులు.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఆ రోజేనా?
తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి మార్చ్ 3న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ పూజా కార్యక్రమం కూడా నిర్వహించినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీ అంతా ఒక్కచోటే ఉండి ఈ పెళ్లి కార్యక్రమాలు...................