Home » manoj prabhakar
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య బాలీవుడ్ నటి అయిన ఫర్హీన్ ప్రభాకర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో మనోజ్ సతీమణి మనీ పర్సు, స్మార్ట్ ఫోన్‌లను ఆగంతుకులు దోచుకెళ్లారు. పోలీసులు, మనోజ్ ప్రభాకర్ వెల్లడించిన మరిన్ని వివరాల