Home » Manojkumar
అనంతపురం జిల్లాలో అవినీతి ఖజానా బయటపడింది. ఓ ట్రెజరర్ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో ట్రంకు పెట్టెల్లో కిలోల కొద్ది బంగారం, వెండి, పెద్ద ఎత్తున నగదు బయటపడడం సంచలనం రేకేత్తిస్తోంది. అచ్చు సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలో అవినీత�