man"s Throat

    తన సోదరితో స్నేహంగా ఉంటున్నాడని, గొంతుకోసి హత్య చేసిన అన్న

    September 5, 2020 / 10:11 AM IST

    తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో  ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యో

10TV Telugu News