Mansika

    వాటే వండర్ : సముద్రంలో పడిన ఫోన్ తెచ్చి ఇచ్చిన వేల్ 

    May 10, 2019 / 08:15 AM IST

    రోడ్డు మీద ఫోన్ పడేసుకుంటే మన అదృష్టం బాగుంటే దొరకొచ్చు. అదే సముద్రంలో ప్రయాణించే సమయంలో ఫోన్ అనుకోకుండా పడిపోయిందనుకోండి. కానీ సముద్రంలో జార విడుచుకున్న ఫోన్ ఓ మహిళకు తిరిగి దొరికింది. అదికూడా ఓ భారీ సముద్ర జీవి తెచ్చి ఇచ్చింది!!. 

10TV Telugu News