Home » Mansoor Ali Khan apologised to Trisha
మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు దిగి వచ్చారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణలు చెప్పడంలోనూ తనదైన స్టైల్ చూపించారు. ఇక ఈ ఎపిసోడ్కి ముగింపు పలికినట్లేనా?