Home » Mantena wedding
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఉదయపూర్ వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త మంతెన రాజు కుటుంబంలో పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్ళిలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో కేక పెట్టించే రేంజ్ లో ఉన్నాయి రామ్ చర�