Home » Mantralayam
ఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా మంత్రాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాబ్రాంచ్ దగ్గర ఈరోజు ఉద్రిక్తత నెలకొంది.
ఆధోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. ప్రస్తుతం అదే మంత్రాలయంగా అంతా పిలుస్తున్నారు. మంత్రాలయంలో గురు పీఠం ఏర్పాటు చేసుకున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట