Home » Manu Charitra pre release event photos
ఇంటెన్స్ లవ్ స్టొరీతో యువ కథానాయకులతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా మనుచరిత్ర. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి హీరో కార్తికేయ గెస్ట్ గా వచ్చాడు.