Home » Manu Kumar Jain
Smartphones Bad For Kids : ఇది స్మార్ట్ఫోన్.. పిల్లల ఆట వస్తువు కాదు.. పిల్లలు మారం చేశారని వారి చేతుల్లో పెట్టకండి.. ఆ తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదని పిల్లల తల్లిదండ్రులను షావోమీ ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ హెచ్చరించారు.