Home » Manufacture of rigs
మేఘా ఇంజినీరింగ్ సంస్థ మరో రికార్డు సృష్టించింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల్ని ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చింది.