Home » manufactured
మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.
కురిచేడు శానిటైజర్ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ బృందం అదుపులో తీసుకుంది. మద్యాన