-
Home » Manushi Chhillar new photos
Manushi Chhillar new photos
పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్న మానుషి చిల్లర్..
February 20, 2024 / 09:29 PM IST
బాలీవుడ్ యాక్ట్రెస్ మానుషి చిల్లర్.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మానుషి పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్నారు.