Home » manushi chiller
మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ మానుషీ చిల్లర్ తాజాగా ఇలా అందాలు ఆరబోస్తూ ఓ వెరైటీ డ్రెస్ లో ఫోటోలు షేర్ చేసింది.
76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.