Home » many districts
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్�
పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీనికితోడు రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.