Many job vacancies are filled in Hyderabad Metro Rail

    Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రో రైల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

    February 20, 2023 / 05:35 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏఎంఎస్ ఆఫీసర్ కు సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ ఖాళీలకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన�

10TV Telugu News