-
Home » many twists
many twists
Bigg Boss 5: బిగ్‌బాస్ ఇంట్లో సురేఖా.. ఇన్ని ట్విస్ట్‌లేంటో!
August 4, 2021 / 08:27 PM IST
బిగ్ బాస్ షో ఐదవ సీజన్ కోసం వెండితెర నుండి సోషల్ మీడియా సెలబ్రిటీల వరకు ఎందరో ఉండగా ఆ చక్కర్లు కొట్టే జాబితాలో సిల్వర్ స్క్రీన్ మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ఉన్న సురేఖావాణి పేరు కూడా వినిపిస్తుంది.