Home » maoist arrest
కరోనా భారిన పడ్డ మావోయిస్టులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండగా పోలీసులకు చిక్కారు. మంగళవారం వరంగల్ జిల్లా మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.