Home » Maoist Dandakaranya Special Zonal Committee
చికిత్స కోసం విజయవాడ వచ్చి తిరిగి అడవిలోకి వెళ్తుండగా..పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..ఆ తర్వాత వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారనేది ఈ లేఖ సారాంశం.
తారెం దాడిపై మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టుల డీకేఎస్ జెడ్ సీ ప్రతినిధి పేర్కొన్నారు.