Home » Maoist dump
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.