-
Home » Maoist injured
Maoist injured
ఎన్ కౌంటర్ లో గాయపడిన మావోయిస్టుకు పోలీసులు ప్రాణదానం.. అడవిలో 5 కిలోమీటర్లు భుజాలపైకి మోసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స
October 16, 2023 / 10:06 PM IST
పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయడపడిన మావోయిస్టును సహచరులు అక్కడే వదిలి పారి పోయారు. కానీ, పోలీసులు అతన్ని చంపకుండా కాపాడి మానవత్వం చాటుకున్నారు.