Maori MP

    టై కట్టుకోలేదని ఎంపీని సస్సెండ్ చేసిన స్పీకర్

    February 10, 2021 / 01:04 PM IST

    Maori MP ejected from NZ parliament : టై కట్టుకోలేదని ఓ ఎంపీని సస్పెండ్ చేశారు స్పీకర్. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆ ఎంపీని స్పీకర్ ఆదేశించారు. దీంతో చేసేది ఏమీ లేక..బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన భారతదేశంలో జరిగింది కా

10TV Telugu News