Home » Mar 14
మార్చి 14.. జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం.. ప్రశ్నిస్తా అంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి ఆరు వసంతాలు పూర్తయ్యింది. ఏడవ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన తీరు సరికాదంటూ.. రాజకీయాలను ప్రశ్�