Maratorium period

    బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ సాధ్యం కాదు : ఆర్ బీఐ

    June 4, 2020 / 09:23 PM IST

    బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో విధించే వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే ఆర్థిక సంస్థలు రూ.2 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని ఆర్ బీఐ �

10TV Telugu News