Home » March 15th - 19th Organic Millet Expo
హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్ అన్న మాట విస్తృతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లోని నగరవాసులు మార్కెట్లలో ఆర్గానిక్ ఫుడ్ కోసం ఎంతో వెతుకుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయలను, పండ్లను పండించేటప్పుడు ఎదుగుదల కోసమో, క్రిమ�