Home » March 19
విశాఖలో జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ కు ప్రస్తుతానికి వాన గండం తొలగిపోయింది. ఎండ రావడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రపంచం అంతా స్మార్ట్ జపం చేస్తోంది. ప్రతీ వస్తువు స్మార్టే. స్మార్ట్ వరల్డ్ లో హువావే కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లో కి తెచ్చింది.