-
Home » March 1st Week
March 1st Week
మార్చి మొదటి వారంలోనే ఒంటిపూట బడులు
February 27, 2019 / 02:49 AM IST
తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. వేసవి ఎండల తీవ్రత ఇప్పటికే మొదలైన క్రమంలో ముందుగానే ఒంట