Home » march 5th
andhra pradesh bandh on march 5th: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార స