Home » 'Mardaani 2'
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. 'వార్'.. థియేటర్లలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మర్దానీ 2' ట్రైలర్ ప్రదర్శించనున్నారు..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ సూపర్ హిట్ చిత్రం ‘మర్ధానీ’ సీక్వెల్ కి ఒకే చెప్పారని సమాచారం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం మర్ధానీ. 2014లో విడుదలైన ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ ముఖ్య పాత్రలో అద్భుతమైన �