Margaret

    అమ్మకు ఆపద : అంబులెన్స్ కంటే ముందే వచ్చేశాడు

    February 7, 2019 / 06:10 AM IST

    అమ్మకోసం ఓ కుమారుడు పడిన తపన..ఆరాటానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఓ ఆసక్తికర ఘటనగా పేర్కొంటున్నారు. కన్న తల్లి గాయపడిందని తెలుసుకున్న కుమారుడు..320 కిలోమీటర్ల దూరం ఏక బిగిన ప్రమాణం చేసి అంబులెన్స్ కంటే ముందే అమ్మ దగ్గరకు చేరుకున్న ఘటన ఆశ�

10TV Telugu News