Home » Margazhiyil Makkal Isai
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరవ్వగా ఈవెంట్లో ఇలా స్టైలిష్ లుక్స్ లో మెరిపించి వైరల్ అవుతుంది.