-
Home » Marine Science
Marine Science
సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ.. సముద్రపు లోతుల్లో పుట్టుకొస్తున్న ఆక్సిజన్.. ‘డార్క్ ఆక్సిజన్’ ఏంటి.. ఎవరికి లాభమంటే?
March 20, 2025 / 02:08 PM IST
Dark Oxygen : సూర్యకాంతి పడని చోట ఆక్సిజన్ పుట్టుకొస్తోంది. సముద్రపు వేల అడుగుల లోతుల్లో చీకటి కమ్మిన చోట ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇదే డార్క్ ఆక్సిజన్ అంటూ సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల ఎవరికి లాభమంటే?