-
Home » Mark Antony Movie
Mark Antony Movie
Mark Antony : కోర్టులో విశాల్‌కి క్లియరెన్స్.. సెప్టెంబర్ 15నే ‘మార్క్ ఆంటోని’ విడుదల.. హిందీలో మాత్రం..
కోర్టులో విచారణ అనంతరం తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.
Mark Antony : విశాల్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. మార్క్ అంటోని సినిమా రిలీజ్‌పై స్టే.. 15 కోట్లు కడితేనే..
విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. విశాల్ ప్రస్తుతం అన్ని సినిమాలు తన సొంత నిర్మాణ సంస్థలోనే చేస్తున్నాడు.
Vishal : నిర్మాతలు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు.. అందుకే నిర్మాణ సంస్థ మొదలుపెట్టా.. విశాల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో తానే ఎందుకు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు అనే దానికి సమాధానమిస్తూ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విశాల్.
Mark Antony Song : మొదటి సారి తెలుగులో పాట పాడిన విశాల్.. ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్..
విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది.
Mark Antony : సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ విశాల్ ‘మార్క్ ఆంటోని’.. వినాయక చవితి కానుకగా విడుదల..
హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంటోనీ'గా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.