Home » Mark Gurman
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 'ఆన్సర్ ఇంజిన్' అనేది ఒక శక్తిమంతమైన చాట్‌బాట్. ఇది ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి, వినియోగదారులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వగలదు.