Mark Shankar Health Updates

    పవన్ కళ్యాణ్ కొడుక్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే.. !

    April 9, 2025 / 12:18 PM IST

    సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

10TV Telugu News