Home » Market Wrap
ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణ భయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటన పయనిస్తున్నాయి. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయి 60,137 (సైకలా�