Home » Marri Shashidhar Reddy
సనత్‌నగర్‌లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్ రెడ్డి.. 25న బీజేపీలోకి
Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్, చీటర్
మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మంచి రోజు చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం.
బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.
రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్‌రెడ్డి గుస్సా..గుడ్ బై చెప్పనున్నారా..?
ఢిల్లీ : తెలంగాణ శానస సభకు 2018, డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు తర్వాత పోలింగ్ శాతం పెరగటంపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిపై అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశ�
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల