Home » Marri Shashidhar Reddy Meets Amit Shah
మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మంచి రోజు చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం.