Home » Marriage and career
ఏ పనికైనా టైమ్, టైమింగ్ కావాలంటున్నారు హీరోయిన్లు. స్పెషల్లీ పెళ్లి మాత్రం.. కరెక్ట్ టైమ్ లోనే చేస్కోవాలంటున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. కెరీర్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది..