Home » marriage season
‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’ అనేది ఒక నానుడి. కానీ, అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగేది ప్రపంచంలో ఎక్కడ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు ఇండియా. మన దేశంలో పెళ్ళిళ్లు జరిగినంత వైభవోపేతంగా మరెక్కడా జరగవు అని చెప్పొచ్చు. ఆకాశమంత పందిరి, భూ