Home » Marry Her Sister
పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.