Home » Maruthi Prabhas Movie
డైరెక్టర్ మారుతి సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరిగింది. షూట్ లొకేషన్ నుంచి రెండు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.