-
Home » Maruti Ignis Launch
Maruti Ignis Launch
మారుతి బుల్లి కారు ఇగ్నిస్‌కు గుడ్‌బై.. కొత్త మైక్రో SUV వచ్చేస్తోంది.. టాటా పంచ్‌కు గట్టి పోటీ..!
April 16, 2026 / 03:47 PM IST
Maruti Ignis Discontinued : మారుతి సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్‌ను నిలిపివేసింది. ప్రారంభ ధర రూ. 5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు స్థానంలో కొత్త మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.