Home » Maruti Suzuki Baleno specifications
Maruti Suzuki Baleno : మారుతి సుజుకి బాలెనో (Maruti Baleno) హ్యుందాయ్ i20 (Hyundai Creta), టాటా ఆల్ట్రోజ్లకు పోటీదారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో పోటీపడుతుంది.
Maruti Suzuki : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లో మారుతి సుజికి ఇండియా (Maruti Suzuki India) నుంచి సరికొత్త మోడల్ కార్లు రానున్నాయి. ఇందులో ఏ కారు మోడల్ బెటర్ అంటే?