Home » Maruti Suzuki Brezza launch in India
Maruti Suzuki Brezza : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki Brezza) నుంచి దేశ మార్కెట్లో బ్రెజ్జా CNGని రూ.9.14 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.